
పులివెందులలో ఓటర్ల ఆందోళన
పులివెందుల మన జనప్రగతి
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 8, 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసుకోవడానికి వచ్చిన వైసీపీ శ్రేణులపై టిడిపి నాయకులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సామాన్య ప్రజలను ఓటు వేసుకోవడానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే బాలుర జూనియర్ కళాశాల లో ఉన్న 1 ,2 పోలింగ్ కేంద్రాలలో పెద్ద ఎత్తున మహిళలు ఓటు వేయాలని మహిళలు రావడం జరిగింది. పోలింగ్ బూతుల్లోకి పోనికుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఓటర్లు వాపోతున్నారు.