
పులివెందులలో 16 మంది వార్డు అభ్యర్థుల ఉపసంహరణ
పులివెందులలో 16 మంది వార్డు అభ్యర్థుల ఉపసంహరణ
పులివెందుల, అక్టోబరు 20 (మన జనప్రగతి): పులివెందుల మున్సిపాలిటీలో వార్డు సభ్యుల అభ్యర్థిత్వాల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా మంగళవారం 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు-2026లో భాగంగా నిర్వహించిన ఉపసంహరణల రోజువారీ నివేదిక ప్రకారం, వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉన్నాయి. అక్టోబరు 20న 16 మంది అభ్యర్థులు ఉపసంహరణ చేసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల వారీగా ఉపసంహరణల వివరాలు తెలుగుదేశం పార్టీకి చెందిన 16 అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణల చేసుకున్నారు