తమిళనాడు ఎన్నికల్లో TVK పార్టీ భారీ ఆధిక్యంలో ఉండటంతో విజయ్ నివాసంలో పండుగ వాతావరణం నెలకొంది. కౌంటింగ్ ఫలితాలు చూస్తూ విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ను కుటుంబ సభ్యులు ఆనందంతో హత్తుకున్న వీడియో ప్రస్తుతం SMలో వైరల్ అవుతోంది. కొడుకు సీఎం కావాలని ఆయన ఉదయమే తిరుత్తణి మురుగన్ ఆలయంలో పూజలు చేశారు. దళపతి సృష్టించిన ప్రభంజనంతో విజయ్ కుటుంబం, అభిమానులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు




