
వైసిపి చైర్మన్ అభ్యర్థి ప్రమీలమ్మ కారుపై రాళ్లు
పులివెందుల టౌన్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై రాళ్లు వేశారు. ఆదివారం స్థానిక బాలికల జూనియర్ కళాశాల లో ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాలను పరిశీలనకు వెళ్లిన ఆమె కారుపై కొంతమంది దుండగులు దాడి చేశారు. దీంతో ఆమె కారు అద్దాలు పగిలాయి.