Featuredఆంధ్ర ప్రదేశ్క్రైమ్రాజకీయంవైరల్

పులివెందులలో 9 గంటలకు 11% పోలింగ్

పులివెందులలో 9 గంటలకు 11% పోలింగ్

కడప జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉదయం 9 గంటల వరకు 8.3 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా బద్వేల్లో 6.1శాతం మంది ఓటు వేశారు. మరోవైపు పులివెందులలో 54,532 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 11.1% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 13.7శాతం, మహిళలు 8.8శాతం మంది ఉన్నారు. ఎర్రగుంట్లలో 12.5, రాజంపేటలో 12.1, జమ్మలమడుగులో 6.8, మైదుకూరులో 9, కడపలో 7.7 శాతం పోలింగ్ నమోదైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button