
పులివెందుల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా వి. వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ
పులివెందుల, మన జనప్రగతి: పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా వి. వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కర్నూలు జిల్లాలోని దేవనకొండ అర్బన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
Tags
#AP #kadapa #pulivendula Police
URL Copied




