క్రైమ్వైరల్

పులివెందుల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా వి. వేణుగోపాల్

పులివెందుల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌గా వి. వేణుగోపాల్ బాధ్యతల స్వీకరణ

పులివెందుల, మన జనప్రగతి: పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా వి. వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కర్నూలు జిల్లాలోని దేవనకొండ అర్బన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. అక్కడి నుంచి బదిలీపై పులివెందుల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button