
డీఎంకేను దాటేసిన టీవీకే
తమిళనాడులో అధికార డీఎంకేని అధిగమించి టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం టీవీకే 66, డీఎంకే 49, ఏఐఏడీఎంకే 45 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అటు పోటీ చేస్తున్న రెండు చోట్లా (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) టీవీకే చీఫ్ విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.




