ఆంధ్ర ప్రదేశ్రాజకీయంవైరల్

వైఎస్ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

వైఎస్ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.వేముల మన జనప్రగతి ఫిబ్రవరి 23:-

 

కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను వేముల మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు.గొందిపల్లె గ్రామ సర్పంచ్ కుమారుడు దేవన రామాంజనేయులు,ఎర్రగోర్ల చలపతి ఆధ్వర్యంలో నాయకులు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.వైఎస్ కుటుంబం ప్రజలకు చేసిన సేవలను స్మరించుకుంటూ భాస్కర్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో వేమనారాయణ రెడ్డి,దేవన చంద్ర కిరణ్,వెంకట కిరణ్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం నాయకులతో కలిసి స్నేహపూర్వకంగా సమావేశమయ్యారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button