అంతర్జాతీయంఆంధ్ర ప్రదేశ్జాతీయంతెలంగాణరాజకీయంలైఫ్ స్టైల్వైరల్

తమిళనాడులో తండ్రీకొడుకుల వెనుకంజ

తమిళ ఓటర్లు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్లకు షాకిచ్చేలా ఉన్నారు. కొళత్తూర్ నుంచి పోటీ చేసిన స్టాలిన్, చెపాక్ నుంచి బరిలోకి దిగిన ఉదయనిధి వెనుకంజలో ఉన్నారు. ఆ రెండు సీట్లలో కొత్త పార్టీ TVK ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు చెన్నైలో 16 సీట్లకు గాను 12 సీట్లలో విజయ్ పార్టీనే లీడ్లో ఉండటం విశేషం. ఇక మొత్తం సీట్లలో TVK 103, AIADMK 72, DMK 59 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button