తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ‘విరుగంబాక్కం’ నియోజకవర్గంలో విజయ్ వ్యక్తిగత కారు డ్రైవర్ కొడుకు శభరినాథన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. DMK అభ్యర్థి ప్రభాకర రాజా రెండో స్థానానికి పరిమితమయ్యారు. సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తి అధికార పార్టీ అభ్యర్థిని వెనక్కి నెట్టి ముందంజలో కొనసాగుతుండటంతో TVK శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.




