
కడప మన జన ప్రగతి.
కడప నగరంలోని సెవెన్ రోడ్స్ సర్కిల్లో అయాన్ మొబైల్ షాప్ సోమవారం కార్పొరేటర్ షఫీ ,జమీల్ , గుంటినాగేంద్ర ,మౌలా ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయాన్ మొబైల్ షాప్ నందు అడ్వాన్స్ టెక్నాలజీ గల 12 రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయని ఇక్కడే రిపేర్ చేయబడుతుందని ఏవైనా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయని ఐఫోన్స్ ,శాంసంగ్ ,రెడ్మి ,రియల్ మీ ,ఒప్పో ,వివో, మరెన్నో మోడల్స్ ఇక్కడే ఉన్నాయని మొబైల్స్ కావాల్సిన అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.రంజాన్ ఆఫర్స్ కూడా ఉన్నాయని ప్రజలందరూ మా షాప్ ను ఒక్కసారన్నా సందర్శించాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు ,స్నేహితులు ,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




